Category: ఆంధ్రప్రదేశ్

టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థుల సమావేశం

తొలి శుభోదయం కందుకూరు:- టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కందుకూరు నందు ఈనెల 11వ తారీఖున పూర్వ విద్యార్థుల సమావేశం జరుగుతుందని కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం కార్యదర్శి శ్రీ యస్. ఏసుదాస్ మరియు పూర్వ విద్యార్థులు, శ్రీ…

ప్రతి ఒక్క ఇంటికి క్లోరినేషన్ నీటిని అందించాలి .సర్పంచ్ తాటిపర్తి వనజ

తొలి శుభోదయం సింగరాయకొండ:- సింగరాయకొండ గ్రామపంచాయతీ పరిధిలోని ప్రతి ఒక్క ఇంటికి క్లోరినేషన్ నీటిని అందించాలన్నదే లక్ష్యంగా గ్రామపంచాయతీ ముందుకు వెళుతుందని సర్పంచ్ తాటిపర్తి వనజ అన్నారు. ఈ సందర్భంగా సింగరాయకొండ గ్రామపంచాయతీ యొక్క వాటర్ స్కీం ను పరిశీలించారు. ఇటీవల…

స్వచ్ఛ సంక్రాంతి – స్వచ్ఛ గ్రామపంచాయతీలో భాగంగా ఈరోజు గుడ్లూరు మండల కేంద్రంలో జరిగిన సభలో పాల్గొన్నాను.

తొలి శుభోదయం ఉలవపాడు:- పెద్ద గ్రామమైన గుడ్లూరులో పారిశుద్ధ్య లోపాన్ని గమనించి… సంక్రాంతి లోపు చెత్త, వ్యర్థాలను తొలగించి వీధులన్నీ పరిశుభ్రం చేయాలని అధికారులను ఆదేశించాను. అదే సందర్భంలో పారిశుధ్యం, చెత్త సేకరణ పై గ్రామస్తులకు, వ్యాపారులకు అవగాహన కల్పించాలని సూచించడం…

తడి చెత్త పొడి చెత్త సేకరణ ప్రత్యేక బ్యాటరీ వాహనాన్ని ప్రారంభించిన సర్పంచ్ తాటిపర్తి వనజ వనజ

తొలి శుభోదయం సింగరాయకొండ:- ఇటీవల స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ద్వారా సింగరాయకొండ గ్రామపంచాయతీకి శాంక్షన్ అయినా తడి చెత్త పొడి చెత్త సేకరణ ప్రత్యేక బ్యాటరీ వాహనాన్ని సర్పంచ్ తాటిపర్తి వనజ ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గారు మాట్లాడుతూ స్వచ్ఛ…

పొన్నలూరు పోలీస్ స్టేషన్‌ను సందర్శించి రికార్డులు, సీడీ ఫైళ్లను తనిఖీ చేసిన కొండపి సీఐ జి. సోమశేఖర్ .

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, కొండపి సర్కిల్ ఇన్స్పెక్టర్ జి. సోమశేఖర్ పొన్నలూరు పోలీస్ స్టేషన్‌ను సందర్శించి, అక్కడ నిర్వహించబడుతున్న పీఎస్ రికార్డులు, కేసు డైరీ (సీడీ) ఫైల్స్ను సమగ్రంగా పరిశీలించారు. కేసుల దర్యాప్తు సక్రమంగా,…

రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులు పి. నారాయణ తో కలిసి కందుకూరు పట్టణంలోని ఎం.ఐ.జి (MIG) లేఅవుట్, స్విమ్మింగ్ పూల్ మరియు టిడ్కో కాలనీలలో ఆకస్మికంగా పర్యటించాను.

తొలి శుభోదయం కందుకూరు:- ఈ సందర్భంగా ఎం.ఐ.జి లేఅవుట్‌ను పునరుద్ధరించి, దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని మున్సిపాలిటీ అభివృద్ధి పనులకే కేటాయిస్తామని మంత్రిగారు తెలపడం హర్షనీయం. అలాగే, టిడ్కో కాలనీలో నూతన దేవాలయ నిర్మాణానికి టీటీడీ (TTD) ద్వారా రూ. 25…

జిల్లా వ్యాప్తంగా స్కూల్స్, కాలేజిల వద్ద నిఘా పట్టిషం చేసిన ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ఐపీఎస్.

విద్యార్థుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే కఠినమైన చర్యలు తప్పవు… జిల్లా ఎస్పీ. ఉదయం ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు డ్రోన్ కెమెరాలతో ఆకాశ మార్గంలో పహార కాసిన పోలీసు సిబ్బంది. సాయంత్రం 3 గంటల నుండి 5:30 వరకు…

ఈతముక్కల గ్రామంలో జూదంపై దాడి – కొణిజేడు అవుట్‌స్కర్ట్స్‌లో కోడిపందేలపై పోలీసుల చర్య

ప్రకాశం జిల్లా పోలీస్ పరిధిలో అక్రమ జూదం, కోడిపందేలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈతముక్కల గ్రామంలో జూదంపై దాడి: తొలి శుభోదయం ప్రకాశం:- కొత్తపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈతముక్కల గ్రామంలో అక్రమంగా జూదం నిర్వహిస్తున్న వారిపై కొత్తపట్నం ఎస్‌ఐ ఆధ్వర్యంలో…

విద్యార్థుల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపే లక్ష్యం – సరస్వతి జూనియర్ కాలేజీలో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీస్

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ఒంగోలు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సరస్వతి జూనియర్ కాలేజీ, భాగ్యనగర్‌లో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ట్రాఫిక్ సీఐ గారు పాల్గొని విద్యార్థులకు రోడ్డు…

విద్యార్థుల భద్రతే లక్ష్యం – పొన్నలూరు జూనియర్ కాలేజీలో ‘గుడ్ టచ్ – బ్యాడ్ టచ్’పై ప్రకాశం జిల్లా పోలీస్ అవగాహన

తొలి శుభోదయం ప్రకాశం :- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, పొన్నలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పొన్నలూరు జూనియర్ కాలేజీలో ‘గుడ్ టచ్ – బ్యాడ్ టచ్’ అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, ఎవరైనా…