హైస్కూల్ అభివృద్ధికి తమ వంతు సహకారం
తొలి శుభోదయం సింగరాయకొండ:- సింగరాయకొండ గవర్నమెంట్ హై స్కూల్లో 1982 టెన్త్ క్లాస్ బ్యాచ్ వారు హైస్కూల్లో గ్రంథాలయానికి సంబంధించి రెండు టేబుల్లు కొన్ని కుర్చీలు కొంతవిలువైనటువంటి పుస్తకాలు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో 82 టెన్త్ క్లాస్ బ్యాచ్ సభ్యులు…