హెల్మెట్ ధరించడంపై అవగాహన కల్పించిన ప్రకాశం జిల్లా పోలీసులు
తొలి శుభోదయం ప్రకాశం:- రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా ప్రకాశం జిల్లా పోలీసులు ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలనే అంశంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, హెల్మెట్ ధరించడం ద్వారా ప్రాణాపాయం నుంచి రక్షణ పొందవచ్చని, చిన్న…