“మాకొద్దు ఎమర్జెన్సీ లాండింగ్”జిల్లా కలెక్టర్‌కు రైతుల వినతిపత్రంఎమ్మార్పీఎస్ రావినూతల కోటి మాదిగ మద్దతు
తొలి శుభోదయం సింగరాయకొండ:- ప్రకాశం జిల్లాసింగరాయకొండ మండల పరిధిలో ప్రతిపాదిత ఎమర్జెన్సీ లాండింగ్‌కు వ్యతిరేకంగా రైతులు ఆందోళనకు దిగారు. “మాకొద్దు మాకొద్దు ఎమర్జెన్సీ లాండింగ్” అంటూ నినాదాలు చేస్తూ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.ఎమర్జెన్సీ లాండింగ్ ఏర్పాటుతో తమ సాగు భూములు…