Category: ఆంధ్రప్రదేశ్

గంజాయి, మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా విస్తృత తనిఖీలు నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం:- ఒంగోలు రైల్వే స్టేషన్‌ మరియు రైళ్లలో విస్తృత తనిఖీలు చేపట్టిన పోలీసులు – రైలులో సుమారు 11.5 కిలోల గంజాయి మరియు 37 గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్న ప్రకాశం జిల్లా పోలీసులుగంజాయి సహా ఇతర మాదకద్రవ్యాల…

ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని బిలాలా నగర్‌లో జూదంపై పోలీసుల దాడి – 5 మంది అరెస్ట్, నగదు స్వాధీనం

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా పోలీసులు అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు కొనసాగిస్తున్నారు.ఈ క్రమంలో, నమ్మకమైన సమాచారంతో బిలాలా నగర్ ప్రాంతంలో జూదం ఆడుతున్న వ్యక్తులపై పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించారు.ఈ దాడిలో…

దర్శి పట్టణం కురిచేడు,అద్దంకి రోడ్డులో హెల్మెట్‌పై రోడ్డు సేఫ్టీ అవగాహన కార్యక్రమం నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, దర్శి పట్టణంలోని కురిచేడు,అద్దంకి రోడ్డు వద్ద ప్రకాశం జిల్లా పోలీసులు రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని దర్శి ట్రాఫిక్ ఎస్‌ఐ ఆధ్వర్యంలో నిర్వహించగా, ద్విచక్ర వాహనదారులకు…

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు మంత్రి డీఎస్ బీవీ స్వామి పరామర్శ

తొలి శుభోదయం ప్రకాశం / మర్రిపూడి: – రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టిడిపి కార్యకర్తల మృతదేహాలకు నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను ఆదివారం నాడు మంత్రి డా. డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి పరామర్శించారు. మర్రిపూడి మండలం తంగెళ్లకు…

ఎమర్జెన్సీ ల్యాండింగ్ మార్చాలని కోరుతూ మంత్రి డీఎస్ బీవీ స్వామికి వినతి పత్రం అందజేత

తొలి శుభోదయం ప్రకాశం / తూర్పు నాయుడు పాలెం :- సింగరాయకొండ జాతీయ రహదారిపై కలికివాయి ప్లైవోవర్ వద్ద నుంచి కనుమళ్ల రోడ్డు వరకూ 3.6 కి.మీ మేర నిర్మించిన ఎమర్జెన్సీ ల్యాండింగ్ మరొక చోటకు మార్చాలని కోరుతూ మూలగుంట పాడు,…

ప్రకాశం జిల్లాకు సాగర్ జలాల సరఫరా మెరుగుపడేలా చర్యలు చేపట్టాలి

మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి జిల్లా జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి డా.స్వామి తొలి శుభోదయం ప్రకాశం / తూర్పు నాయుడుపాలెం :- ప్రకాశం జిల్లాకు నాగార్జున సాగర్ జలాల సరఫరా మెరుగుపడేలా అధికారులు చర్యలు…

కనిగిరి డీఎస్పీ పి. సాయి ఈశ్వర్ యశ్వంత్ పర్యవేక్షణలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, కనిగిరి డీఎస్పీ పి. సాయి ఈశ్వర్ యశ్వంత్ పర్యవేక్షణలో, సీఐ కనిగిరి , ఎస్‌ఐ హెచ్.ఎం. పాడు, పోలీస్ సిబ్బంది, స్పెషల్ పార్టీ మరియు రోడ్ సేఫ్టీ వారియర్స్ కలిసి…

కనిగిరి పట్టణంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం – ప్రజలతో ట్రాఫిక్ నియమాల పాటింపు ప్రతిజ్ఞ

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలో కనిగిరి సీఐ ఆధ్వర్యంలో, ఎస్‌ఐ పి.సి. పల్లి, పోలీస్ సిబ్బంది, స్పెషల్ పార్టీ మరియు రోడ్ సేఫ్టీ వారియర్స్ కలిసి రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో రోడ్డు…

ట్రాఫిక్ పోలీసుల అప్రమత్తత – పోగొట్టుకున్న బ్యాగ్‌ను బాధిత యువతికి అప్పగింపు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, జిల్లా పోలీసులు ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణం సాగర్ సెంటర్ పరిధిలో ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ ఎస్‌ఐ శ్రీనివాసరావు మరియు కానిస్టేబుల్ మహేశ్వరరెడ్డి అప్రమత్తతతో ఒక యువతికి పోగొట్టుకున్న…

పెద్దారవీడు NH-765 రహదారిలో రోడ్ సేఫ్టీ అవగాహన – ప్రకాశం జిల్లా పోలీస్ ప్రత్యేక కార్యక్రమం

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా పోలీసులు NH-765, పెద్దారవీడు పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ధరించడం, ట్రాఫిక్ నియమాలను పాటించడం, అధిక వేగం నివారించడం…