దర్శి దద్దాలమ్మ దేవాలయం సెంటర్లో హెల్మెట్‌పై రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమం
తొలి శుభోదయం ప్రకాశం :- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ,రోడ్డు ప్రమాదాల వల్ల జరుగుతున్న ప్రాణ నష్టాలను తగ్గించడమే ముఖ్య లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు దద్దాలమ్మ దేవాలయం సెంటర్లో హెల్మెట్ వినియోగంపై విస్తృత రోడ్ సేఫ్టీ అవగాహన…