Category: ఆంధ్రప్రదేశ్

NH 16 హైవే పై ప్రమాదాల నివారణకు పలు సూచనలు చేసిన: మంత్రి స్వామి

తొలి శుభోదయం సింగరాయకొండ :- డోల బాల వీరాంజనేయ స్వామి సింగరాయకొండ మండలం కనుమల్ల గ్రామ NH 16 హైవేను పరిశీలించి రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నేషనల్ హైవే అథారిటీ, పోలీస్ డిపార్ట్మెంట్ మరియు RTO…

వ్యవసాయ రంగ పరిరక్షణ కోసం గ్రామీణ పేదలంతా ఫిబ్రవరి 12 సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి…

వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కంకణాల ఆంజనేయులు పిలుపు… తొలి శుభోదయం కొండేపి:- వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలో ముంచుతున్న మోడీ ప్రభుత్వం విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెలో గ్రామీణ పేదలంతా పాల్గొనాలని వ్యవసాయ కార్మిక సంఘం…

గ్రూప్ 2 పరీక్షల్లో ఉద్యోగాలు సాధించిన సురేష్,జయసూర్య లకు శ్రీరామ సాయిబాబా వెల్ఫేర్ సొసైటీ ఘన సన్మానం

తొలి శుభోదయం కందుకూరు:- విద్య జీవితాన్ని మార్చింది అనడానికి పరుసు సురేష్, దమ్ము జయసూర్య లే నిదర్శనమని శ్రీరామ సాయిబాబా వెల్ఫేర్ సొసైటీ వారు అన్నారు. ఈమధ్య విడుదలైన గ్రూప్ 2 కందుకూరు నియోజకవర్గానికి చెందిన పరసు సురేష్ సబ్ రిజిస్టార్…

విద్యాంజలి ప్రాజెక్టుపై ప్రధానోపాధ్యాయులకు శిక్షణ

తొలి శుభోదయం సింగరాయకొండ:- ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న విద్యాంజలి ప్రాజెక్టుపై సింగరాయకొండ మండల స్థాయిలోని అన్ని ప్రభుత్వ, జెడ్పీ, మండల పరిషత్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకుస్థానిక మండల…

విద్యాంజలి కార్యక్రమం ద్వారా దాతల సహకారంతో ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేయాలి

తొలి శుభోదయం టంగుటూరు:- విద్యాంజలి కార్యక్రమం ద్వారా దాతల సహకారంతో ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేయాలనీ టంగుటూరు మండల విద్యాశాఖాధికారులు చెల్లి ఆనందరావు, మహతి బాలాజీ కోరారు. విద్యాంజలి 2.0 కార్యక్రమం పై శనివారం వల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత…

టంగుటూరు అంబేద్కర్ పార్క్ నందు, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి “సతీమణి రమాబాయి 129 జయంతి కార్యక్రమం”

తొలి శుభోదయం టంగుటూరు:- టంగుటూరు అంబేద్కర్ పార్క్ నందు, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి “సతీమణి రమాబాయి 129 జయంతి కార్యక్రమం” అంబేద్కర్ యూత్ అసోసియేషన్ నాయకులు ఆధ్వర్యంలో నిర్వహించారు, ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాల ఉద్యోగుల సంఘం అశోక్ బాబు…

సామాజిక భద్రతకు భంగం కలిగించే ఓపెన్ డ్రింకింగ్ ప్రదేశాలపై దాడి – జిల్లా వ్యాప్తంగా శుభ్రపరిచే కార్యక్రమాలు

తొలి శుభోదయం ప్రకాశం పోలీస్ :- ప్రజల శాంతిభద్రతలు, సామాజిక క్రమశిక్షణను పరిరక్షించాలనే లక్ష్యంతో ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా పోలీసులు జిల్లా వ్యాప్తంగా ఓపెన్ డ్రింకింగ్ ప్రదేశాల తొలగింపు కార్యక్రమాలను కట్టుదిట్టంగా నిర్వహిస్తోంది. స్థానిక ప్రజల…

మానవత్వంతో చలించిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీదర్శి ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి కీలక అడుగు

తొలి శుభోదయం దర్శి :- గతంలో దర్శి ప్రభుత్వ వైద్యశాలను సందర్శించిన సందర్భంగా, ఆసుపత్రి సూపరింటెండెంట్ మరియు డాక్టర్లు ఈ ఆసుపత్రిలో మార్చురీ గది లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ దృష్టికి తీసుకువచ్చారు.ఒక వైద్యురాలిగా అక్కడి పరిస్థితులను…

సింగరాయకొండ మండలం శానంపూడి గ్రామం నందు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ

తొలి శుభోదయం సింగరాయకొండ:- సింగరాయకొండ మండలం శానంపూడి గ్రామం నందు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ మరియు నూతన స్వర్ణ గ్రామం కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డా.డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి…

టంగుటూరు మండలం శివపురం ఈశ్వర్ చల్లాకు జాతీయ సాహిత్య అవార్డు – ప్రసాద్ ల్యాబ్స్‌లో బాబు మోహన్ చేతుల మీదుగా ఘన సన్మానం

తొలి శుభోదయం టంగుటూరు :- టంగుటూరు మండలానికి చెందిన ప్రముఖ రచయిత శివపురం ఈశ్వర్ చల్లా సాహిత్య రంగంలో చేసిన విశేష సేవలకు గాను ప్రతిష్టాత్మక నేషనల్ లిటరేచర్ అవార్డు – బెస్ట్ రైటర్ అవార్డును శనివారం అందుకున్నారు. హైదరాబాద్‌లోని ప్రసిద్ధ…