రోడ్డు భద్రతే లక్ష్యంగా ప్రత్యేక డ్రైవ్ – రోడ్ సేఫ్టీ వారియర్స్‌తో కలిసి అవగాహన కార్యక్రమం
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రజల ప్రాణాలను కాపాడడమే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీస్ శాఖ రోడ్ సేఫ్టీ వారియర్స్‌తో కలిసి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించింది. ఈ డ్రైవ్‌లో భాగంగా వాహనదారులకు…