బింగనపల్లి గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం
తొలి శుభోదయం సింగరాయకొండ:- సింగరాయకొండ మండలం బింగినపల్లి గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా బింగనపల్లి గ్రామం సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహాయ వ్యవసాయ సంచాలకులు నిర్మల కుమారి హాజరవడం జరిగినది ఆమె మాట్లాడుతూ అధిక మోతాదులు యూరియా వాడటం…