Category: ఆంధ్రప్రదేశ్

ఎన్‌హెచ్–16పై సూరారెడ్డిపాలెం (IOC) వద్ద ప్రత్యేక డ్రైవ్ నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, సింగరాయకొండ సీఐ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా పోలీసులు జాతీయ రహదారి–16పై సూరారెడ్డిపాలెం (IOC) ప్రాంతంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.ఈ డ్రైవ్ సందర్భంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై తనిఖీలు చేపట్టి,…

జిల్లాలో త్వరలో జరగనున్న ప్రతిష్టాత్మకమైన జేఈఈ మెయిన్స్ పరీక్షా కేంద్రాల్లో మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తూ అవసరమైన పటిష్ట ఏర్పాట్లు:జిల్లా కలెక్టర్ పి.రాజా బాబు ఐఏఎస్

త్వరలో జరగబోయే జేఈఈ మెయిన్స్ పరీక్షల నిర్వహణకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు: ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. తొలి శుభోదయం ప్రకాశం:- జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు ఐఏఎస్, జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. కలసి…

నవోదయ పరీక్షల నేపథ్యంలో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసిన ప్రకాశం పోలీసులు

తొలి శుభోదయం సింగరాయకొండ:- నవోదయ పరీక్షలు నేపథ్యంలో, ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రకాశం జిల్లా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పరీక్షలు ప్రశాంతంగా, అంతరాయం లేకుండా జరగేందుకు…

“సత్వర న్యాయానికి మెగా లోక్ అదాలత్ – సామరస్య పరిష్కారానికి పోలీసు శాఖ ప్రత్యేక ముందడుగు!

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ మార్గదర్శకాల్లో, లీగల్ సర్వీసెస్ కమిటీ సమన్వయంతో మెగా లోక్ అదాలత్‌ను ప్రకాశం జిల్లా పోలీసులు విజయవంతంగా నిర్వహించారు. ఈ లోక్ అదాలత్‌లో:రాజీకి అవకాశం ఉన్న కేసులను ఇరువర్గాల మధ్య సామరస్యపూర్వకంగా పరిష్కరించడంకక్షిదారుల సమయం…

ఒంగోలు నందు ప్రజా ధర్బార్ నిర్వహించిన ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు.

ప్రజల సమస్యలు తెలుసుకొని, వారి నుండి నేరుగా వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు తొలి శుభోదయం ఒంగోలు :- ఒంగోలు నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను క్షేత్ర స్థాయిలోనే పరిష్కరించడమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని దామచర్ల జనార్దన్…

వాలంటరీల (రోడ్డు సేఫ్టీ వారియర్స్) ద్వారా ప్రజలలో రోడ్డు ప్రమాదాల పట్ల అప్రమత్తత గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన పెద్దారవీడు పోలీసు వారు

తొలి శుభోదయం పెద్దారవీడు :- ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు , రోడ్ల పైన జరిగే ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా వినూతన రీతిలో రోడ్డు ప్రమాదాల పట్ల అవగాహన కార్యక్రమాల నిర్వహణలో మేము కూడా పాల్గొంటాం అవగాహన కల్పిస్తాం…

జాతీయ మెగా లోక్ అదాలత్ విజయవంతం సివిల్ జడ్జి డాక్టర్ వి లీలా శ్యాం సుందరి

సింగరాయకొండ సివిల్ జడ్జి కోర్టులో రికార్డు స్థాయిలో 1056 కేసులు రాజీ సింగరాయకొండ కోర్టు ప్రాంగణంలో జాతీయ మెగా లోకదాలత్ విజయవంతంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమానికి జూనియర్ సివిల్ జడ్జి డాక్టర్.వి లీలా శ్యాం సుందరి ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ…

కందుకూరు ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ ఇంద్రాణి ని మర్యాద పూర్వకంగా కలసిన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు.

తొలి శుభోదయం కందుకూరు:- కందుకూరు ఏరియా ఆసుపత్రికి నూతనంగా నియమింపబడిన సూపరింటెండెంట్ డాక్టర్ ఇంద్రాణిని ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు సర్వశ్రీ గడ్డం మాలకొండయ్య మువ్వల భూషయ్య శిఖా తిరుపాలులు మర్యాద పూర్వకంగా కలసి శుభాభినందనలు తెలిపారు. ఈ నెలలో…

దర్శి పట్టణంలో హెల్మెట్ అవగాహన కార్యక్రమం నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ సూచనాల మేరకు, దర్శి సీఐ రామారావు , ఎస్ఐ మురళి మరియు Road Safety Warriors తో కలిసి దర్శి పట్టణంలో హెల్మెట్ అవగాహన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బైక్ రైడర్లకు…

నేషనల్ హైవే–16 ట్రాఫిక్ ఉల్లంఘనల పై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ సూచనల మేరకు, జరుగుమల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నేషనల్ హైవే–16 (NH-16) పై ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనదారులపై విస్తృతంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్‌ ను జరుగుమల్లి పోలీస్ స్టేషన్…