డా.బీఆర్ అంబేడ్కర్ కు 69 వ వర్ధంతి సందర్భముగా ఘన నివాళులు అర్పించిన ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.
అంబేడ్కర్ ఆలోచనలు,సిద్ధాంతాలు అత్యంత మార్గదర్శకం:జిల్లా ఎస్పీ తొలి శుభోదయం ప్రకాశం :- భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ బి.ఆర్ అంబేడ్కర్ గారి 69 వ వర్ధంతి సందర్భంగా శనివారం జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జిల్లా…