Category: ఆంధ్రప్రదేశ్

దర్శి రోడ్డు భద్రతకు సీఐ రామారావు శ్రీకారం: ప్రత్యేక అవగాహనతో పాటు కట్టుదిట్టమైన చర్యలు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, దర్శిలో రోడ్డు భద్రతపై ప్రజల్లో చైతన్యం పెంచే లక్ష్యంతో సీఐ శ్రీ రామారావు గారు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రోడ్డు ప్రమాదాల నుంచి తమను తాము…

గంజాయి, మాదకద్రవ్యాల వినియోగం–రవాణాపై ఉక్కుపాదం మోపుతున్న ప్రకాశం జిల్లా పోలీసులు

ఒంగోలు రైల్వే స్టేషన్‌ మరియు రైళ్లలో పోలీసులు విస్తృత తనిఖీలు రైలులో సుమారు 6.5 కిలోల గంజాయి స్వాధీనం ప్రకాశం పోలీస్ లు తొలి శుభోదయం ప్రకాశం:- గంజాయి మరియు మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.…

పాఠశాలలో మినీ గ్రంథాలయం ఏర్పాటు అభిలషనీయం వేల్పుల సింగయ్య

తొలి శుభోదయం సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా, సింగరాయకొండ మండలం, పాత సింగరాయకొండ పంచాయితీ, గవదగట్ల వారి పాలెం, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు పాఠశాలకు మౌలిక వసతులు కల్పనలో భాగంగా పాఠశాల గ్రంథాలయం ఏర్పాటు కొరకు సవిడి బోయిన మురళి…

ప్రకాశం జిల్లా పోలీసుల లాడ్జ్‌ల ప్రత్యేక తనిఖీలు – భద్రతా చర్యలను మరింత బలోపేతం చేసిన అధికారులు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, జిల్లా వ్యాప్తంగా ఉన్న లాడ్జ్‌లు, లాడ్జింగ్ రూములు మరియు హోటళ్లపై పోలీసు అధికారులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.తనిఖీల సందర్భంగా లాడ్జ్‌లలో ఉన్న సందేహాస్పద వ్యక్తులు, సందర్శకుల వివరాలను పరిశీలించి నమోదు…

ప్రకాశం జిల్లా పోలీసులు తప్పు దారిలో ప్రయాణించే వాహనాలపై ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ – కఠిన చర్యలు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, పోలీసులు జిల్లా వ్యాప్తంగా తప్పు దారిలో ప్రయాణించి రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న వాహనదారులపై ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్ నిర్వహించారు.తనిఖీల్లో తప్పుడు మార్గాల్లో నడిచి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించిన వాహనాలపై కేసులు…

‘రైతన్నా.. మీకోసం’ కార్యక్రమంలో భాగంగా కందుకూరు మండలం, కొండముడుసుపాలెం రైతు సేవా కేంద్రం వద్ద జరిగిన గ్రామసభలో పాల్గొన్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు

తొలి శుభోదయం కందుకూరు :- కూటమి ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ఇస్తున్న ప్రాధాన్యతను, రైతుల కోసం అమలు చేస్తున్న పథకాల గురించి స్వయంగా వారి ఇళ్లకు వెళ్లి వివరించాను.ప్రకృతి వ్యవసాయం వైపు దృష్టి పెట్టాలని, చిరుధాన్యాల (మిల్లెట్స్) సాగు లాభదాయకంగా ఉంటుందని…

హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

కొండేపి నియోజకవర్గ ప్రజల గుండెల్లో గూడుకట్టుకున్న రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ డోల బాల వీరాంజనేయ స్వామికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీరు ఇలాంటి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా మీ పేరు లికించబడాలని రాష్ట్రస్థాయిలో ఒక…

కందుకూరు నియోజకవర్గాన్ని తిరిగి ప్రకాశం జిల్లాలో కలుపుతూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కి మరియు కూటమి పార్టీ నేతలకు కృతజ్ఞతలు తెలియజేసేందుకు, గౌరవ కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పామూరు రోడ్ జంక్షన్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.

తొలి శుభోదయం కందుకూరు:- ఈ కార్యక్రమంలో ప్రజలు, కూటమి పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు కూటమి నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలతో కలిసి భారత రాజ్యాంగ…

అహ్మదాబాద్‌లో జరిగే జాతీయ కుస్తీ ఛాంపియన్‌షిప్‌కు సింగరాయకొండ యువ క్రీడాకారులకు అవకాశం

తొలి శుభోదయం సింగరాయకొండ:- అమేచూరు కుస్తీ అసోసియేషన్ ఆధ్వర్యంలో డిసెంబర్ 2 మరియు 3 తేదీల్లో చిత్తూరు జిల్లా DSA గ్రౌండ్‌లో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ సీనియర్ స్టేట్ ఇంటర్ డిస్ట్రిక్ట్ కుస్తీ పోటీల్లో సింగరాయకొండకు చెందిన ప్రతిభావంతులు అద్భుత విజయాలను నమోదు…

ప్రకాశం జిల్లా జాతీయ రహదారులపై రాత్రివేళ ‘Face Wash & Go’ కార్యక్రమం – రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రత్యేక చర్యలు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా నూతన ఎస్పీ ఆదేశాల మేరకు, జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని అధికారులు మరియు సిబ్బంది కలిసి రోడ్డు ప్రమాదాలను నివారించే లక్ష్యంతో రాత్రి పహారా విధులను ముమ్మరం చేశారు.ఈ క్రమంలో, ఆంధ్రప్రదేశ్‌లోని…