ఒంగోలు ఎంఎమ్ రోడ్ ప్రాంతంలో ఆక్రమణ తొలగింపు కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రకాశం జిల్లా ట్రాఫిక్ పోలీసుల చర్యలు
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ట్రాఫిక్ సిఐ జగదీష్ పర్యవేక్షణలో ఎంఎమ్ రోడ్ ప్రాంతంలో ఆక్రమణ తొలగింపు డ్రైవ్ ను ట్రాఫిక్ పోలీసులు నిర్వహించారు.ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు చెందిన ఆర్ఎస్ఐ శివ ప్రసాద్ సిబ్బందితో కలిసి…