Category: ఆంధ్రప్రదేశ్

విధి నిర్వహణలో మరణించిన కానిస్టేబుళ్ల కుటుంబానికి పోలీసుల ఆర్థిక చేయూత

మరణించిన సహోద్యోగుల కుటుంబానికి పోలీస్ సిబ్బంది బాసటగా నిలవడం అభినందనీయం:ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా పోలీస్ శాఖలో స్పెషల్ పార్టీ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న దూదేకుల మాబు సుభానీ…

రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ వాహనాలు నడపండి… మీ గమ్యస్థానాలను సురక్షితంగా చేరుకోండి: ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.

ప్రతి వాహనదారుడు రోడ్డు భద్రత మరియు ట్రాఫిక్ నియమాలు తప్పక పాటించాలి: జిల్లా ఎస్పీ జిల్లా వ్యాప్తంగా 36 టీంలతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది: ఎస్పీ ప్రజల భద్రతను లక్ష్యంగా పెట్టుకుని జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన ప్రకాశం…

వ్యాసరచన పోటీల్లో విజేతలకు బహుమతులు మరియు ప్రశంస పత్రాలను అందచేసిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు., ఐపీఎస్.

విద్యార్థులు కృషి, పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించి సమాజానికి ఆదర్శంగా నిలవండి: జిల్లా ఎస్పీ తొలి శుభోదయం ప్రకాశం:- పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా జిల్లాలోని అన్ని సబ్ డివిజన్ల పరిధిలో పోలీస్ సిబ్బందికి, వివిధ కళాశాలు, పాఠశాలల…

ఎట్టకేలకు మూలగుంటపాడు భూముల రిజిస్ట్రేషన్ కి ఉత్తర్వులు

తొలి శుభోదయం సింగరాయకొండ :- ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం మూలగుంటపాడు పంచాయతీలో గత డిసెంబర్ నుండి భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిపి వేయడం జరిగింది . భూముల రిజిస్ట్రేషన్ ఆగిపోవడంతోమూలగుంటపాడు గ్రామానికి చెందిన నరాల సుధాకర్ ఆధ్వర్యంలో మూలగుంటపాడు గ్రామానికి…

ఉలవపాడుకు సూపర్ లగ్జరీ బస్సులు జోనల్ చైర్మన్‌కు ఉలవపాడు ప్రజల తరపున కృతజ్ఞతలు

తొలి శుభోదయం :- ప్రకాశం జిల్లా ఉలవపాడు మండల ప్రజలకు శుభవార్త. మంగళవారం నుండి ఉలవపాడు నుండి విజయవాడ, నెల్లూరు మార్గాలకు సూపర్ లగ్జరీ ఏపీఎస్ ఆర్‌టీసీ బస్సులు నడవనున్నాయి.ఇటీవల నెల్లూరు జోనల్ చైర్మన్ శ్రీ సురేష్ రెడ్డి ఉలవపాడు బస్…

ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమంలోని ఫిర్యాదులపై త్వరితగతిన విచారణ చేపట్టి సత్వర పరిష్కారం అందించుటయే లక్ష్యం: ప్రకాశం జిల్లా ఎస్పీ

ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంకు 117 ఫిర్యాదులు తొలి శుభోదయం ప్రకాశం :- ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులను పరిష్కారించుటకు కొరకు సోమవారంప్రజా సమస్యల పరిష్కార వేదిక” (మీ కోసం) కార్యక్రమంను జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ గారు…

కార్తీకమాసం సందర్భంగా సముద్రతీర ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు – ప్రజల భద్రతే ప్రాధాన్యం

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, కార్తీకమాసాన్ని పురస్కరించుకుని పాకల, కొత్తపట్నం, మడనూరు,ఈతముక్కల సముద్రతీర ప్రాంతాల్లో పుణ్యస్నానాలు ఆచరించడానికి వచ్చే భక్తుల భద్రత కోసం ప్రకాశం జిల్లా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు.ప్రతి 50…

సింగరాయకొండ ఇనాం భూముల రిజిస్ట్రేషన్ పునరుద్ధరణకు కలెక్టర్‌కు విన్నపం

తొలి శుభోదయం సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజా పరిష్కార వేదిక (గ్రీవెన్స్) కార్యక్రమంలో, సింగరాయకొండ మండలానికి చెందిన గ్రామస్తులు కలెక్టర్ పి. రాజా బాబు ని కలిసి తమ సమస్యను వివరించారు.2014 నుండి సింగరాయకొండ గ్రామంలోని…

విద్యార్థులకు పౌష్టిక ఆహారం పంపిణీ చేసిన రాజేష్ చిల్డ్రన్స్ హాస్పిటల్

తొలి శుభోదయం సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని కందుకూరు రోడ్ కూడలిలో నూతనంగా ప్రారంభించిన “రాజేష్ చిల్డ్రన్స్ హాస్పిటల్” వారు కార్తీక సోమవారం పర్వదినం సందర్భంగా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల గవదగట్లవారి పాలెం చిన్నారులకు “శుభదిన్ భోజన్” పేరిట…

సింగరాయకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుందర్‌నగర్‌లో జూద రేడ్ – ఐదుగురు వ్యక్తులు పట్టుబడి నగదు స్వాధీనం.

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో, సింగరాయకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుందర్‌నగర్ ప్రాంతంలో జూదం ఆడుతున్న వ్యక్తులపై పోలీసులు దాడి నిర్వహించారు. ఈ దాడిలో మొత్తం 5 మంది వ్యక్తులను పట్టుకొని, వారి వద్ద నుండి…