Category: క్రీడలు

హాకీలో సత్తా చాటిన కందుకూరు విద్యార్థి

తొలి శుభోదయం ప్రకాశం:- కందుకూరు ZP హైస్కూల్ విద్యార్థి తాజుద్దీన్ హాకీ క్రీడలో సత్తా చాటి ఉమ్మడి ప్రకాశం జిల్లా టీంకు ఎంపికయ్యాడు.ఈనెల 9 నుంచి కడప జిల్లా పులివెందులలో జరగనున్న U-17 రాష్ట్రస్థాయి హాకీ టోర్నమెంట్లో పాల్గొనున్నాడు.ఈ మేరకు తాజుద్దీన్ను…

రోహిత్‌ శర్మ @ 20,000

తొలి శుభోదయం విశాఖపట్నం: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న కీలక మూడో వన్డేలో హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ శర్మ కీలక మైలురాయిని చేరుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 20,000 పరుగులు చేసిన నాలుగో భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. కేశవ్ మహరాజ్ వేసిన 14 ఓవర్‌లో…

శ్రీలంకకు భారత్ సాయం.. కృతజ్ఞతలు చెప్పిన జయసూర్య

తొలి శుభోదయం:- ‘దిత్వా’ తుఫాను బీభత్సానికి తీవ్రంగా నష్టపోతున్న శ్రీలంకకు భారత్ సాయం అందిస్తోంది. ఈ సందర్భంగా ఆ దేశ క్రికెట్ జట్టు కోచ్ సనత్ జయసూర్య భారత ప్రజలు, PM మోదీ, కేంద్ర మంత్రి జై శంకరు కృతజ్ఞతలు చెబుతూ…

జిమ్నాస్టిక్స్ క్రీడాకారులను అభినందించిన శాప్ చైర్మన్

తొలి శుభోదయం:- ఆగస్టు 8 నుంచి 11, 2025 వరకు డెహ్రాడూన్‌లో నిర్వహించిన అక్రోబాటిక్స్ & ట్రాంపోలిన్ జిమ్నాస్టిక్స్ జాతీయ ఛాంపియన్‌షిప్‌లో మన రాష్ట్ర జిమ్నాస్టిక్స్ క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచి 7 రజత పతకాలు మరియు 3 కాంస్య పతకాలు…

ప్రతీకా రావల్ కు గాయం.. సెమీస్ కు ముందే టీమిండియాకు పెద్ద షాక్

తొలి శుభోదయం :- ప్రతీకా రావల్ కు గాయం.. సెమీస్ కు ముందే టీమిండియాకు పెద్ద షాక్మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 సెమీ ఫైనల్స్ కు ముందు టీమిండియాకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఓపెనర్ ప్రతీకా రావల్ గ్రూప్…

బెంగళూరు లేఆఫ్స్ మొదలు.. ఏడుగురికి మొండిచేయి.

:ఐపీఎల్ 2025లో తొలిసారిగా టైటిల్ గెలిచి సుదీర్ఘ నిరీక్షణకు తెరదించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఫ్రాంచైజీ, తమ టైటిల్‌ను నిలబెట్టుకోవడానికి ఐపీఎల్ 2026 మినీ వేలం కోసం ఇప్పటికే తమ వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటోంది.చాలా మంది కీలక ఆటగాళ్లను అట్టిపెట్టుకోనున్నప్పటికీ,…

బంగ్లాదేశ్‌పై సౌతాఫ్రికా విజయం

మహిళల వన్డే ప్రపంచకప్‌ 2025లో ఇవాళ (అక్టోబర్‌ 13) బంగ్లాదేశ్‌, సౌతాఫ్రికా జట్లు మధ్య జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసింది. నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు 6 వికెట్ల…