తొలి శుభోదయం టంగుటూరు :-
గణతంత్ర దినోత్సవ సందర్భంగా గౌరవ ప్రకాశం జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా టంగుటూరు మండల విద్యాధికారి 2 ఉత్తమ సేవాపురస్కారం అందుకున్నారు. మండల విద్యారంగం లో బాలాజీ చేసిన సేవలకు ఈ గుర్తింపు లభించింది. గణతంత్ర దినోత్సవం రోజు సాయంత్రం కలెక్టర్ గారి At Home కార్యక్రమం లో కూడా బాలాజీకి పాటలు పాడే అవకాశం లభించింది. తన గానం తో జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా బాలాజీని ఉప విద్యాధికారి శ్రీ ఏ చంద్రమౌళీశ్వర్, MEO 1 ఆనంద్, ఆఫీసు స్టాఫ్, ఉపాధ్యాయులు అభినందించారు