తొలి శుభోదయం కొండపి-

మంగళగిరిలో జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో MLC మరియు జనసేన అధ్యక్షులకు రాజకీయ కార్యదర్శి గౌరవనీయులు శ్రీ పిడుగు హరిప్రసాద్ ని మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన పార్టీ కొండపి నియోజకవర్గం సమన్వయకర్త కనపర్తి మనోజ్ కుమార్, పొన్నలూరు మండలం నాయకులు పత్తిపాటి మాధవరావు, బిరుదుల ధనుష్, దారం పవన్ కుమార్.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *