తొలి శుభోదయం సింగరాయకొండ :-

డోల బాల వీరాంజనేయ స్వామి సింగరాయకొండ మండలం కనుమల్ల గ్రామ NH 16 హైవేను పరిశీలించి రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నేషనల్ హైవే అథారిటీ, పోలీస్ డిపార్ట్మెంట్ మరియు RTO డిపార్ట్మెంట్లకు తగు సూచనలు ఇచ్చారు. అదేవిధంగా ప్రజలు వాహనదారులు నేషనల్ హైవే రోడ్డును క్రాస్ చేయకుండా ఉండాలని ఎన్ హెచ్ హైవే పక్కన బార్కెట్స్ గాని కంచ గాని ఏర్పాటు చేయాలని రోడ్డుప్రమాదాలు జరగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *