వ్యాసరచన పోటీలలో జిల్లా ద్వితీయ స్థానం సాధించిన గీతం స్కూల్ విద్యార్థిని
తొలి శుభోదయం సింగరాయకొండ:- నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా జరిగిన వ్యాసరచన పోటీలలో జిల్లాలో ద్వితీయ స్థానం సాధించిన గీతం స్కూల్ విద్యార్థిని షేక్ గుల్ షానారా ఈ సందర్భంగా ఒంగోలులో జరిగిన నేషనల్ ఓటర్స్ డే కార్యక్రమంలో గీతం స్కూల్…
టంగుటూరు మండలం అలకూరపాడు గ్రామంలో ఈ-నారీ కార్యక్రమం
తొలి శుభోదయం టంగుటూరు:- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళలను స్వయం సమృద్ధిగా మార్చడానికి ‘ఈ-నారీ’ అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది, దీని కింద చురుకైన మహిళలకు సాంకేతికత, ఆర్థిక నిర్వహణపై శిక్షణ ఇచ్చి, వారికి డిజిటల్ పరిజ్ఞానం, రుణాల నిర్వహణలో బాధ్యతలు…
శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి దేవాలయం రథసప్తమి సందర్భంగా భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన మార్కాపురం జిల్లా ఇన్చార్జి ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.
తొలి శుభోదయం మార్కాపురం:- మార్కాపురం పట్టణంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి దేవాలయాన్ని శనివారం జిల్లా ఎస్పీ గారు సందర్శించారు. మహోత్సవాల్లో భాగంగా రథసప్తమి సందర్భంగా చేపట్టిన భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా దేవాలయ పరిసరాలు, ప్రవేశ మార్గాలు,…
నూతన మార్కాపురం జిల్లాలో తొలి గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను, పోలీసు పరేడ్ రిహార్సల్స్ ను పరిశీలించిన మార్కాపురం జిల్లా ఇన్చార్జి ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.
గణతంత్ర దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి తొలి శుభోదయం మార్కాపురం:- నూతన జిల్లా కేంద్రమైన మార్కాపురం పట్టణంలో 26వ తేదీన జరగనున్న 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు మార్కాపురంలోని ఎస్వికేపి డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేయనున్న పెరేడ్…
ప్రకాశం జిల్లా పోలీసులు విజిబుల్ పోలీసింగ్‌తో శాంతి భద్రతల బలోపేతం
తొలి శుభోదయం ప్రకాశం:- నేర నియంత్రణలో Visible Policing ఒక ప్రభావవంతమైన మార్గమని ఆచరణలో నిరూపిస్తోంది ప్రకాశం జిల్లా పోలీస్ విభాగం. జిల్లాలో నేరాలను ముందుగానే అరికట్టే లక్ష్యంతో, ప్రకాశం జిల్లా ఎస్పీ సూచనల మేరకు పోలీసులు ప్రతి రోజు రహదారులపై…
రోడ్డు సేఫ్టీ వారియర్స్‌తో కలిసి కౌన్సెలింగ్ మరియు అవగాహన కార్యక్రమం నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, రోడ్డు ప్రమాదాల నివారణ మరియు ప్రజల ప్రాణ భద్రతను కాపాడాలనే లక్ష్యంతో ప్రకాశం జిల్లా పోలీసులు Road Safety Warriorsతో కలిసి జిల్లా వ్యాప్తంగా కౌన్సెలింగ్ మరియు రోడ్డు భద్రత…
పేకాటరాయుళ్ల పాలిట సింహస్వప్నం ప్రకాశం పోలీసులు;
తొలి శుభోదయం ప్రకాశం:- జిల్లా వ్యాప్తంగా పేకాట స్థావరాలపై మెరుపు దాడులు, భారీగా నగదు మరియు Mobiles ,Bikes ను స్వాధీనం, జూదరులు Arrest.ప్రకాశం జిల్లా ఎస్పీ సూచన మేరకు, జిల్లా వ్యాప్తంగా పేకాట శిబిరాలు నిర్వహిస్తున్న వారిపై prakasam police…
ట్రాఫిక్ నియమాల ఉల్లంఘనపై కఠిన చర్యలు — ప్రకాశం పోలీసులు E-Challan జారీ
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ సూచనల మేరకు, ట్రాఫిక్ పోలీస్ విభాగం జిల్లా వ్యాప్తంగా ట్రాఫిక్ నియమాలు అతిక్రమిస్తున్న వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుంటోంది. రోడ్డు భద్రతా నిబంధనలను పాటించకుండా వాహనాలు నడుపుతున్న వ్యక్తులపై E-Challanలు జారీ చేయడంతో…
వలేటివారిపాలెం మండలం, పోకూరు గ్రామంలో “స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమం
తొలి శుభోదయం కందుకూరు:- పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, అది మనందరి సామాజిక బాధ్యత. గ్రామాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు, రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుంది.ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని వీధులను శుభ్రం…
స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు బాలికల హాస్టల్ పరిశీలన
తొలి శుభోదయం కందుకూరు:- వ్యక్తిగత శుభ్రతతో పాటు, చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా అలవాటు చేసుకోవాలని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు సూచించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా కందుకూరు పట్టణంలోని ప్రభుత్వ బాలికల హాస్టల్ ను శనివారం ఆయన…