బెంగళూరు లేఆఫ్స్ మొదలు.. ఏడుగురికి మొండిచేయి.
:ఐపీఎల్ 2025లో తొలిసారిగా టైటిల్ గెలిచి సుదీర్ఘ నిరీక్షణకు తెరదించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఫ్రాంచైజీ, తమ టైటిల్‌ను నిలబెట్టుకోవడానికి ఐపీఎల్ 2026 మినీ వేలం కోసం ఇప్పటికే తమ వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటోంది.చాలా మంది కీలక ఆటగాళ్లను అట్టిపెట్టుకోనున్నప్పటికీ,…
జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ కొత్త నినాదం, మలుపు తిప్పేనా..!?
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఇప్పుడు కీలకంగా మారుతోంది. ప్రధాన పార్టీల ముఖ్య నేతలు ప్రచారం లోకి దిగారు. గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. బీఆర్ఎస్ అభ్యర్ధి సునీత ప్రచారం కొన సాగిస్తున్నారు. ఎంఐఎం పోటీ చేయటం లేదని భావిస్తున్న వేళ.. త్వరలో నిర్ణయం…
ట్రంప్ స్పీచ్‌లో ‘మారణహోమం’ రగడ.. బయటకు గెంటేశారు!
గాజా శాంతి ఒప్పందానికి మార్గం సుగమమైన తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ పార్లమెంట్(సెనెట్)కు చేరుకున్నారు. అక్కడ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు డొనాల్డ్ ట్రంప్‌ను ఇజ్రాయెల్ అత్యున్నత పౌర పురస్కారంతో సన్మానించారు. అనంతరం డొనాల్డ్ ట్రంప్ తన ప్రసంగంలో…
కోట వినుత వీడియోపై స్పందించిన బొజ్జల సుధీర్..! అదీ మ్యాటర్..!
ఏపీలో శ్రీకాళహస్తి రాజకీయాలు మరోసారి తెరపైకి వచ్చాయి. గతంలో తన వద్ద పనిచేసిన డ్రైవర్ తమ ప్రైవేటు వీడియోలు తీశారన్న కారణంతో అతన్ని హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటూ బెయిల్ పై ఉన్న జనసేన బహిష్కృత నేత కోట వినుత కేసులో…
బంగ్లాదేశ్‌పై సౌతాఫ్రికా విజయం
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో ఇవాళ (అక్టోబర్ 13) బంగ్లాదేశ్, సౌతాఫ్రికా జట్లు మధ్య జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు 6 వికెట్ల…
నెల్లూరు రూరల్ లో 24 గంటలు కరెంట్…… నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో సోమవారం ఉదయం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ విలేకరుల సమావేశాల్లో కోటంరెడ్డి మాట్లాడుతూ…… రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలకు కరెంటు కష్టాలు లేకుండా చేసేందుకు 3-ఫేస్…
వెంకటాచలంలో నకిలీ మద్యంపై నిరసన
వెంకటాచలం, అక్టోబర్ 13:మాజీ ముఖ్యమంత్రివర్యులు వై.యస్.జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు, మాజీ మంత్రివర్యులు మరి ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డా౹౹ కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా,వెంకటాచలం మండల కేంద్రంలో ప్రజల ప్రాణాలు తీస్తున్న…
Hello world!
Welcome to WordPress. This is your first post. Edit or delete it, then start writing!