పీ4తో పేదరిక నిర్మూలనకు మరింత వేగం..
తొలి శుభోదయం న్యూస్ కోవూరు నియోజకవర్గం:- విజన్ యూనిట్లు ఏర్పాటు చేసి ఏడాది పూర్తైన సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిర్వహించిన పీ4 కార్యక్రమం సమీక్ష వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నాను.పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పీ4 ద్వారా…
సింగరాయకొండలో ఘనంగా VHPS ఆవిర్భావ దినోత్సవం
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండ: వికలాంగుల హక్కుల పోరాట సమితి (VHPS) ఆవిర్భావ దినోత్సవాన్ని సింగరాయకొండ కందుకూరు రోడ్డులోని మూడు బొమ్మల సెంటర్ సమీపంలో ఘనంగా నిర్వహించారు.పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో, VHPS మండల కన్వీనర్ సన్నిబోయిన నాగేశ్వరరావు…
బుర్రాకు రాఖీ కట్టిన మహిళా నేతలు
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- రాఖీ పౌర్ణమి సందర్భంగా మాజీ శాసనసభ్యులు, ఇన్చార్జి బుర్రా మధుసూదన్ యాదవ్ ను కలిసి స్థానిక వైసీపీ కార్యాలయంలో సాంప్రదాయబద్ధంగా రాఖీ కట్టి రాఖీ పౌర్ణమి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు .ఈ సందర్భంగా ఆత్మీయతకు ప్రతీకగా…
మద్దిపాడు పోలీసుల జూద స్థావరంపై దాడి – ఆరుగురు అరెస్ట్
మద్దిపాడు మండలం నందిపాడు గ్రామ పొలాల్లో జూదం ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను పట్టుకున్న పోలీసులు – రూ.4,710 నగదు స్వాధీనం తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మద్దిపాడు పోలీసులు జూదం నిర్వహిస్తున్న…
బొడపాటి వారి వివాహ మహోత్సవానికి హాజరైన దివి బ్రదర్స్
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు మండలం , బొడపాటి వారి కొస్టాలు తెలుగుదేశం పార్టీ నాయకులు బొడపాటి మాలకొండయ్య మరియు సుజాత దంపతుల కుమార్తె అఖిల వివాహ మహోత్సవానికి కందుకూరు మాజీ శాసనసభ్యులు డాక్టర్ దివి శివరాం , కందుకూరు…
రాత్రివేళ నేరాలకు చెక్.. ప్రకాశం జిల్లాలో పోలీసుల పటిష్ట నైట్ బీట్!
ప్రజల భద్రతే ధ్యేయంగా అర్ధరాత్రి వరకు విస్తృతంగా పోలీసుల గస్తీ – అనుమానాస్పద వ్యక్తులపై నిఘా తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రకాశం జిల్లా ప్రజల ప్రాణ, ఆస్తుల రక్షణకు జిల్లా పోలీసు యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా పనిచేస్తోంది. జిల్లా…
పౌర్ణమి సందర్భంగా వైభవంగా గిరి ప్రదక్షిణ
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- ప్రకాశం జిల్లా, సింగరాయకొండ సింగరాయకొండ మండలం పాత సింగరాయకొండ గ్రామంలో కొలువుతీరి ఉన్న శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో పౌర్ణమి సందర్భంగా గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు.ఈ సందర్భంగా భక్తులు…
బెల్ట్ షాపుపై పెద్దారవీడు పోలీసుల దాడి – ఒకరి అరెస్ట్,37 క్వార్టర్ మద్యం సీసాలు స్వాధీనం
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:- మార్కాపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, పెద్దారవీడు ఎస్‌ఐ గారి ఆధ్వర్యంలో పోలీసులు బెల్ట్ షాపుపై దాడి నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని, అతని…
గీతం ఒలంపియాడ్ స్కూల్‌లో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు..
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- గీతం ఒలంపియాడ్ పాఠశాలలో శుక్రవారం రక్షాబంధన్ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. కులమతాలకు అతీతంగా సమాజంలో సోదర భావాన్ని, ఐక్యతను పెంపొందించే లక్ష్యంతో నిర్వహించిన ఈ వేడుకల్లో పాఠశాల బాల,బాలికలందరూఎంతో ఉత్సాహంగా పాల్గొని ఒకరికొకరు…
కళ్లకు వెలుగు.. జీవితాలకు కొత్త భరోసా.. వి.పి.ఆర్ నేత్ర
తొలి శుభోదయం న్యూస్ కొవ్వూరు నియోజకవర్గం :- వి.పి.ఆర్ నేత్ర ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వి.పి.ఆర్ నేత్ర కార్యక్రమం ద్వారా పేద, సామాన్య ప్రజలకు ఉచిత కంటి పరీక్షలు, అవసరమైన వారికి ఉచిత కళ్లద్దాలు అందిస్తున్నాం.కోవూరు నియోజకవర్గంలో ఇప్పటికే కొడవలూరు, విడవలూరు, కోవూరు,…