పెదపవనిలో టీడీపీలో చేరిన 70 కుటుంబాలు

మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి సమక్షంలో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :- ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలోని లింగసముద్రం మండలం పెదపవని గ్రామంలో సోమవారం నాడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన…

ప్రకాశం జిల్లా పోలీసుల విస్తృత కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు – దూబగుంట, అన్నెబోయినపల్లి గ్రామాల్లో క్షుణ్ణంగా తనిఖీలు.. దుకాణాల పరిశీలనతో నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు!

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రజల భద్రతకు భరోసా కల్పించడం, శాంతిభద్రతలను పరిరక్షించడం, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడమే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు విస్తృతంగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు (CASO) నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలో కందుకూరు రూరల్ పోలీస్ స్టేషన్…

కలవళ్ళ గ్రామంలో రూ.50 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించడం

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు నియోజకవర్గం :- వలేటివారిపాలెం మండలం కలవళ్ళ గ్రామంలో రూ.50 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించడం జరిగింది.గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ, ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ముందుకు…

ఒంగోలు కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత.. పోలీసులతో ఆందోళనకారుల తోపులాట!

బారికేడ్లను దాటుకుని కలెక్టరేట్ వద్దకు చేరుకున్న ప్రజా సంఘాల నాయకులు తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- సింగరాయకొండలోని శ్రీ చైతన్య నవోదయ పాఠశాల విద్యార్థి తౌషిక్, అతని తల్లి మౌలాబీ మరణాలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ…

అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా కూటమి పాలన సూపర్ సిక్స్ ని సూపర్ హిట్ చేశాం

దేశానికే ఆదర్శంగా మన రాష్ట్ర సంక్షేమం స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కూటమిని ఆశీర్వదించాలి మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తొలి శుభోదయం న్యూస్ అమరావతి:- అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా కూటమి పాలన సాగుతోందని రాష్ట్ర సాంఘిక…

ప్రకాశం జిల్లా పోలీసుల విస్తృత కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ – గ్రామాల్లో క్షుణ్ణంగా తనిఖీలు.. ప్రజలకు రోడ్డు భద్రత, సైబర్ నేరాలు, మహిళలు–చిన్నారుల రక్షణ, గంజాయి నిర్మూలన, ఎన్నికల అంశాలపై అవగాహన!

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా పొన్నలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కుంట ప్రాంతంలో, పొన్నలూరు గ్రామంలో కార్డన్ అండ్…

ఒంగోలులో విద్యార్థినీ విద్యార్థులకు ఉచిత సైకిళ్ల పంపిణీ

అమరావతి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో 1,100 సైకిళ్ల పంపిణీ తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- ఒంగోలులోని మినీ స్టేడియంలో అమరావతి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థినీ విద్యార్థులకు ఉచిత సైకిళ్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. స్థానిక శాసనసభ్యులు శ్రీ దామచర్ల…

సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తూనే స్థానిక ఎన్నికల్లో పార్టీ పరంగా బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు

మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ : బీసీల రాజకీయ సాధికారతకు, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. ఆదివారం ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండల…

ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం!

తొలి శుభోదయం న్యూస్ దర్శి నియోజకవర్గం:- దర్శి పట్టణంలోని NAP చెరువు వద్ద రూ.35 లక్షలతో నూతనంగా ఏర్పాటు చేసిన 2 MLD మైక్రో ఫిల్టర్లను ప్రారంభించిన దర్శి టీడీపీ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు.ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన, సురక్షితమైన…

వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరికలు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు నియోజకవర్గం :- లింగసముద్రం మండలం రాచెరువు రాజుపాలెం (RR పాలెం) గ్రామానికి చెందిన 18 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరడం సంతోషంగా ఉంది. కందుకూరులో నా సమక్షంలో టీడీపీ కండువాలు కప్పుకున్న వారందరికీ…