అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ప్రకాశం జిల్లా ఒంగోలు, తూర్పు నాయుడుపాలెంలో అంబేద్కర్ విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులర్పించిన మంత్రి డా. స్వామి
సామాజిక రాజకీయ దార్శనికుడు డా.బి.ఆర్ అంబేద్కర్ సమాజంలో అణగారిన వర్గాల హక్కుల సాధనకు, అంటరానితనం నిర్మూలనకు అంబేద్కర్ తన జీవితాంతం పోరాటం చేశారు అంబేడ్కర్ ఆలోచన, ఆశయాలకనుగుణంగా సీఎం చంద్రబాబు నాయుడు పాలన సాగిస్తున్నారు మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి…
సమ సమాజ స్థాపనకు పేదవర్గాల అభ్యున్నతికి ఎనలేని కృషిచేసిన వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారిని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు కొనియాడారు..
సమ సమాజ అభివృద్ధికి కృషి చేసిన వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఎమ్మెల్యే ఇంటూరి ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69 వ వర్ధంతి వేడుకలు.. తొలి శుభోదయం కందుకూరు:- కందుకూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం అనగా శనివారం ఉదయం…
రోహిత్ శర్మ @ 20,000
తొలి శుభోదయం విశాఖపట్నం: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న కీలక మూడో వన్డేలో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కీలక మైలురాయిని చేరుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో 20,000 పరుగులు చేసిన నాలుగో భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. కేశవ్ మహరాజ్ వేసిన 14 ఓవర్లో…
పాత సింగరాయకొండ గ్రామంలో మన మరుగుదొడ్లు— మన భవిష్యత్తు కార్యక్రమం
తొలి శుభోదయం సింగరాయకొండ:- సింగరాయకొండ మండలం పాత సింగరాయకొండ గ్రామపంచాయతీ పరిధిలో గల జిల్లా పరిషత్ హై స్కూల్ నందు మన మరుగుదొడ్లు— మన భవిష్యత్తు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులకు మరుగుదొడ్ల వాడకం మీద…
ముండ్లమూరు మండలం కెల్లంపల్లి గ్రామంలో ట్రాఫిక్ రూల్స్, డ్రగ్స్, మహిళల భద్రత & సైబర్ క్రైమ్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించిన ప్రకాశం పోలీసులు
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ముండ్లమూరు మండలం కెల్లంపల్లి గ్రామంలో ట్రాఫిక్ నిబంధనలు, డ్రగ్స్ దుష్ప్రభావాలు, మహిళలపై నేరాల నిరోధం, అలాగే సైబర్ క్రైమ్ ముప్పులపై ప్రకాశం పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గ్రామ…
సింగరాయకొండలో రైతు భరోసా పేరుతో వృద్ద జంటను మోసం — అప్లికేషన్ ఫీజ్ అవ్తుంది అని చెప్పి డబ్బులు తీసుకొని పరార్
తొలి శుభోదయం సింగరాయకొండ:- సింగరాయకొండ బస్టాండ్ వద్ద రైతు భరోసా సొమ్ము వచ్చిందని నమ్మబలికి ఓ వ్యక్తి ఇద్దరి వృద్ధులను మోసగించారు. శానంపూడి నుండి కందుకూరు ఆసుపత్రికి వెళ్లి తిరిగి సింగరాయకొండ బస్టాండ్ లో దిగిన ఈ ఇద్దరిని ఒక వ్యక్తి…
సింగరాయకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని KDKR అండర్‌పాస్‌లో హెల్మెట్ అవగాహన కార్యక్రమం నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు
తొలి శుభోదయం సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించడం మరియు రోడ్ సేఫ్టీని పెంచడం లక్ష్యంగా, సింగరాయకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని KDKR అండర్‌పాస్ వద్ద ప్రత్యేక హెల్మెట్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ అవగాహన…
దర్శి ఎన్టీఆర్ బస్టాప్ సెంటర్లో సైబర్ క్రైమ్ & ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు , ట్రాఫిక్ ఎస్సై దర్శి లోని ఎన్టీఆర్ బస్టాప్ సెంటర్లో సైబర్ క్రైమ్ మరియు రోడ్ ట్రాఫిక్ నియమాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారుప్రజలకు ఆన్లైన్ భద్రత, సైబర్ క్రైమ్ నుండి…
టంగుటూరులో ఓవర్‌లోడ్ ప్రయాణికులకు కౌన్సెలింగ్ – ఆటో డ్రైవర్‌కు జరిమానా విధించిన ప్రకాశం పోలీసులు
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, టంగుటూరు ప్రాంతంలో సాధారణ ట్రాఫిక్ తనిఖీల సందర్భంగా వాహన పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకున్న ఓవర్‌లోడెడ్ ఆటోను ఆపి, డ్రైవర్‌తో పాటు ప్రయాణికులకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. ప్రయాణికుల భద్రతను…
సింగరాయకొండ RTC బస్టాండ్ సెంటర్లో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు
తొలి శుభోదయం సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు , సింగరాయకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని RTC బస్టాండ్ సెంటర్లో సైబర్ నేరాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పెరుగుతున్న సైబర్ మోసాలను దృష్టిలో ఉంచుకొని ప్రజలకు ఆన్లైన్ మోసాలు…