తొలి శుభోదయంభోగాపురం: –

మాజీ మంత్రి , అనకాపల్లి జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ కుమార్తె వివాహ వేడుకకు విశాఖ జిల్లా ఇంచార్జి మంత్రి .డోలా బాల వీరాంజనేయస్వామి హాజరయ్యారు.
విజయనగరం జిల్లా భోగాపురంలో జరిగిన వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులు లక్ష్మీ రమ్య, అనంత్ బాబులను ఆశ్వీరించారు. నూతన దంపతులకు పుష్పగుచ్ఛం అంచింది మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి రావు మరియు టీడీపీ నేతలు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *