తొలి శుభోదయం న్యూస్ ఉలవపాడు :-
స్టేట్ బ్యాంకు వద్ద నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ఉత్సవ ర్యాలీ మారుమోగిన జై అమరావతి నినాదం రాష్ట్ర రాజధాని అమరావతికి పార్లమెంటులో చట్టబద్ధత కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఉలవపాడు మండల హెడ్ క్వార్టర్ లో గురువారం సాయంత్రం ర్యాలీ నిర్వహించారు కందుకూరు శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ ఇంటూరి నాగేశ్వరరావు గారి సూచనలతో కూటమి పార్టీల ఆధ్వర్యంలో ఉత్సవ ర్యాలీ జరిగింది, మోదీ చంద్రబాబు న్యాయకత్వం వర్ధిల్లాలి జై అమరావతి అంటూ నినాదాలు చేశారు,డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షులు రాచగర్ల సుబ్బారావు నెల్లూరుపార్లమెంట్ కార్య నిర్వాహక కార్యదర్శి మద్దసాని మహేంద్ర మండల క్లస్టర్ ఇంచార్జ్ బెల్లం కృష్ణమోహన్ పోలు బోయిన శ్రీనివాసులు అమరనేని రాములు దేవినేని హనుమంతరావునెలటూరి ఆదాం జాజుల రవి తమ్మినేని శ్రీనివాసరావుకొల్లి అవినాష్ తాతిరెడ్డి పటాన్ షావుల్ బాపనపల్లి సుబ్రహ్మణ్యం గోత్తుల జనార్ధన్ అమ్మనబ్రోలు రమేష్ దార్ల కోటేశ్వరరావు ఎస్కే ఖాదర్ ఎస్ కే బాబు అంచు పోగు వాసు నాలం పరమేశ్వరరావు ఎస్కే ఏ జస్ట్ గంటా కృష్ణ బడితల శివప్రసాద్ షాజహాన్ కత్తి నారాయణ గంగాధర్ బాపనపల్లి పవన్ కుమార్ పెద్దినేని కొండప నాయుడు కనకారావు ఎస్ కే రఫీ ఎంజి సాజిత్ బత్తిన రమేష్ రాచగర్ల శివకుమార్, తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.