తొలి శుభోదయం న్యూస్ పుల్లలచెరువు:-

శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి దేవస్థానం 16 రోజుల పండుగ మహోత్సవాలు జెల్లివారి పుల్లలచెరువు గ్రామంలో అత్యంత వైభవంగా ఈ ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం నిర్వహించిన రెండు పళ్ళ సైజు ఎడ్ల పందాలు (బండలాగుడు పోటీలు) ఉత్సాహభరితంగా సాగాయి.
గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి నాయకత్వంలో ఏర్పాటు చేసిన ఈ పోటీలను

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ముత్తుముల కృష్ణ కిషోర్ రెడ్డి, బీజేపీ నియోజకవర్గ బీఎల్ఏ డాక్టర్ ఆకుల నాగేష్ ముఖ్య అతిథులుగా విచ్చేసి జెండా ఊపి ప్రారంభించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *