తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-

కందుకూరు సిఐటియు పట్టణ కమిటీ జన విజ్ఞాన వేదిక మండల కమిటీ ఆధ్వర్యంలో శ్రీ రాచూరి రామిరెడ్డి విజ్ఞాన కేంద్రం నందు ఇరాక్ పై అమెరికా ఇజ్రాయిల్ దాడులు కేంద్ర ప్రభుత్వ విధానాలు ప్రజలపై పడుతున్న ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రజలపై పడుతున్న భారం అనే అంశం మీద సభ జరిగినది సభ అధ్యక్షులు జన విజ్ఞాన వేదిక మండల అధ్యక్షులు జె నర్సింగ్ రావు వి శరత్ జన విజ్ఞాన వేదిక కందుకూరు మండల కార్యదర్శి సిఐటియు పట్టణ అధ్యక్షులు జి రమేష్ అధ్యక్షత వహించారు. సభను టీ.వీ.వి కృష్ణకుమార్ జన విజ్ఞాన వేదిక జిల్లా కార్యదర్శి ప్రారంభించారు ప్రధాన వక్తలు శ్రీ ఎంవి చలపతి జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు ఏ విజయ్ కుమార్ జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ స్కే గౌస్ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం కందుకూరు పట్టణ కార్యదర్శి ఎస్కె మల్లిక ఉపాధ్యాయ మధ్యతరగతి మేధావులు పాల్గొన్నారు

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *