తొలి శుభోదయం సింగరాయకొండ:-

ఈ రోజున మీకొరకు రక్షకుడు జన్మించాడు – అనే పవిత్ర వాక్యం ద్వారా క్రీస్తు ప్రభువు జన్మ మానవాళికి శాంతి, ప్రేమ, ఆశలను అందించింది. శాంతి మీకు కలుగునుగాక – అనే క్రీస్తు సందేశం ప్రతి ఒక్కరి హృదయంలో నిలిచి, సమాజంలో సోదరభావం, కరుణ, మానవత్వం పెంచింది.ఈ పవిత్ర క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ప్రతి కుటుంబానికి ఆరోగ్యం, శ్రేయస్సు, సుఖసంతోషాలు కలగాలని, రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలనికోరుకుంటూ…ప్రజలందరూ ఆనందోత్సాహాలతో, శాంతియుత వాతావరణంలో క్రిస్మస్ వేడుకలను జరుపుకోవాలి.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *