తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
కందుకూరు నియోజకవర్గ క్రైస్తవ సోదరులకు గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ మంత్రివర్యులు శ్రీ మానుగుంట మహీధర్ రెడ్డి పాపుల రక్షకుడు, శాంతి ప్రదాత, ప్రభువైన యేసుక్రీస్తు పాపుల కొరకై సిలువ మరణం పొందిన శుక్రవారంను ప్రపంచ క్రైస్తవ సోదరులు గుడ్ ఫ్రైడే గా అభివర్ణిస్తారు కావున క్రైస్తవ సోదరులందరికీ శుభ శుక్రవారం శుభాకాంక్షలు ఈ శుభ శుక్రవారం రోజున అందరూ ప్రభువైన ఏసుక్రీస్తును చర్చిలలో ఆరాధించాలని శ్రీ మానుగుంట మహీధర్ రెడ్డి కోరుకున్నారు