తొలి శుభోదయం గిద్దలూరు:-

గిద్దలూరు మాజీ సైనికుల సంఘం కార్యాలయంలో న్యాయ సదస్సు మండల్ లీగల్ సర్వీస్ కమిటీ యూ. ఉష శ్రీ పాల్గొని వీర నారి మానులకి & మాజీ సైనికులకి తలెత్తిన సమస్యలు మరియు ఇబ్బందులు వారు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకువడం జరిగినది. ఈ సమస్యలు పై అధికారుల దృష్టి తీసుకొని వెళ్లి వీరు ఎదుర్కొంటున్న సమస్యలు త్వరలో పరిష్కరిస్తాము అని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలోప్రెసిడెంట్ సట్టి ఓబులేసు, సెక్రటరీ యం. సంగీతరావు, బాల ఓబయ్య, డానియల్ పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *