తొలి శుభోదయం ఆంధ్రప్రదేశ్ :-

అనారోగ్యంతో మరణించిన డా.బి.ఆర్ అంబేద్కర్ గురుకులాలు, సాంఘిక సంక్షేమవసతి గృహాల విద్యార్థుల కుటుంబాలకు భరోసాగా సాంత్వన పథకం కింద రూ. 3 లక్షల ఎక్స్ గ్రేషియాఇటీవల అనారోగ్యంతో మరణించిన ముగ్గురు విద్యార్థుల తల్లిదండ్రులకు రూ. 9 లక్షలు అందజేసిన మంత్రి స్వామి
దురదృష్టవశాత్తు అనారోగ్యంతో మరణించిన విద్యార్థుల కుటుంబాలకు బాసటగా ఉండేందుకు సీఎం చంద్రబాబు నాయుడు సూచనలతో సాంత్వన పథకం తీసుకొచ్చాం సాంత్వన పథకం కింద రూ.5 కోట్లతో నిధి ఏర్పాటు చేశాందేశంలో ఏ రాష్ట్రంలో కూడా పేద విద్యార్థులకు ఇలాంటి పథకం లేదు
పేద విద్యార్థుల ఆరోగ్యం,వారి కుటుంబాల సంక్షేమం పట్ల సీఎం చంద్రబాబు నాయుడుకున్న చిత్తశుద్ధికి ఇదే నిదర్శనం
మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *