తొలి శుభోదయం న్యూస్ దర్శి:-

శనివారం దర్శి టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ పాల్గొన్నారు.సామాన్య ప్రజలు మరియు పార్టీ కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించారు.స్థానికులు తమ సమస్యలను వివరంగా తెలియజేశారు.ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ మాట్లాడుతూ — ప్రజల సమస్యలను శ్రద్ధగా విని, వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కారం కల్పించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.ప్రజాదర్బార్ కార్యక్రమం ద్వారా ప్రజలకు మరియు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలుస్తామని తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *