తొలి శుభోదయం కందుకూరు

కందుకూరు పట్టణానికి చెందిన ప్రముఖ కాంట్రాక్టర్ దారం మాల్యాద్రి తల్లి సరోజనమ్మ ఇటీవల మృతి చెందారు. (ఆదివారం) కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు దారం మాల్యాద్రి ఇంటికి వెళ్లి, సరోజనమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *