తొలి శుభోదయం :-

ప్రకాశం జిల్లాలో కొండపి నియోజకవర్గంలో టంగుటూరు మండల కేంద్రములో CVR కళ్యాణ మండపంలో షేక్ మస్తాన్ బాబు మరియు హసీనా ల షాది (వివాహ శుభ కార్యక్రమం) కార్యక్రమంలో పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసిన జనసేన పార్టీ కొండపి నియోజకవర్గం సమన్వయకర్త కనపర్తి మనోజ్ కుమార్, సింగరాయకొండ మండల అధ్యక్షులు ఐనాబత్తిన రాజేష్, జరుగుమల్లి మండల అధ్యక్షులు గూడా శశిభూషణ్, టంగుటూరు మండలం ప్రధాన కార్యదర్శి అత్యాల సురేష్ బాబు, పొన్నలూరు మండలం నాయకులు పత్తిపాటి మాధవరావు, మిడసల అనిల్.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *