తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-

ప్రకాశం జిల్లా, సింగరాయకొండ మండలంలోని పాకల బీచ్ వద్ద శనివారం అట్టహాసంగా ప్రారంభమైన “పాకల బీచ్ ఫెస్ట్” కార్యక్రమంలో మంత్రులు గొట్టిపాటి రవికుమార్ , డోలా బాల వీరాంజనేయస్వామి , కందుల దుర్గేష్ , ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి , జిల్లా ఎమ్మెల్యేలు మరియు కూటమి పార్టీల ముఖ్య నేతలతో కలిసి . గొట్టిపాటి లక్ష్మీ. కడియాల లలిత్ సాగర్ పాల్గొన్నారు.సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీత–నృత్య ప్రదర్శనలు, ప్రత్యేక క్రాకర్స్ షో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని పండుగ వాతావరణాన్ని సృష్టించాయి. పర్యాటకోత్సవాల ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెంచుతూ ప్రకాశం జిల్లాను రాష్ట్ర పర్యాటక పటంలో ప్రత్యేక స్థానంలో నిలపడానికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తున్నందుకు సీఎం నారా చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *