తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
టీడీపీ నాయకులు, సోమరాజుపల్లి మాజీ సర్పంచ్ పొనుగోటి కొండయ్య గారి కుమారుడు వివాహ వేడుకలలో పాల్గొన్న సింగరాయకొండ మండల అధ్యక్షులు ఐనాబత్తిన రాజేష్ గారు, మరియు జరుగుమల్లి మండల అధ్యక్షులు గూడ శశిభూషణ్ గారు, సింగరాయకొండ మండల ప్రధాన కార్యదర్శి కాసుల శ్రీనివాస్ గారు పాల్గొని వధూవరులను ఆశీర్వదించడం జరిగినది.