తొలి శుభోదయం సింగరాయకొండ:-

సింగరాయకొండ మండలం బింగినపల్లి గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా బింగనపల్లి గ్రామం సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహాయ వ్యవసాయ సంచాలకులు నిర్మల కుమారి హాజరవడం జరిగినది ఆమె మాట్లాడుతూ అధిక మోతాదులు యూరియా వాడటం వలన కలుగు దుష్ఫలితాలను వివరించడం జరిగినది అదేవిధంగా సేంద్రియ వ్యవసాయం వలన కలుగు లాభాలు గురించి వివరించడం జరిగింది కొంతమంది రైతులు వారిలో ఆకులు లేత ఆకుపచ్చ నుండి పసుపు బారి తెల్లగా పాలిపోతున్నవి అని అడగడం జరిగింది వరి పొలాలను గమనించగా వరిలో ఇనుపు దాతు లోపం ఉందని గమనించడం జరిగినది ఇనుపదాత సవరణకు ఫెర్రస్ సల్ఫేట్ రెండు గ్రాములు లేదా చేలేటెడ్ ఐరన్ వన్ గ్రామ్ లీడర్ నీటికి కలిపి రెండు మూడు సార్లు అవసరాన్ని బట్టి పిచికారి చేసుకోవాలని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి టి పూర్ణచంద్రరావు ఏఈఓ షేక్ నస్మా అగ్రికల్చర్ అసిస్టెంట్ శారద పాల్గొనడం జరిగినది

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *