సందర్భంగా మాజీ మంత్రివర్యులు, వైఎస్ఆర్సిపి PAC సభ్యులు, కొండేపి నియోజకవర్గం ఇంచార్జ్ డా. ఆదిమూలపు సురేష్ ఆదేశాల మేరకు
టంగుటూరు మండలం వైఎస్ఆర్సిపి అధ్యక్షులు శ్రీ చింతపల్లి హరిబాబు గారి ఆధ్వర్యంలో
తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:-
టంగుటూరు బస్టాండ్ సెంటర్ లో ఉన్న మహనీయులు పెద్దలు సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా జ్యోతిరావు పూలే విగ్రహం కు పూలమాలతో ఘనంగా నివాళులర్పించిన వైఎస్ఆర్సిపి నాయకులు, టంగుటూరు మండలం SC సెల్ అధ్యక్షులు సనగర కోటి గారు, మండల యువజన విభాగ అధ్యక్షులు దేవరపల్లి వరుణ్ గారు, విద్యార్థి విభాగ అధ్యక్షులు చింతం చైతన్య రెడ్డి గారు, కొండేపి నియోజకవర్గం మాజీ AMC డైరెక్టర్ కొమ్ము సురేంద్ర గారు, వైఎస్ఆర్సిపి నాయకులు ముద్రగడ రాజశేఖర్ గారు,శ్రీపతి విజయ్ గారు, ముస్లిం సీనియర్ నాయకులు
షేక్ సమీరా ఖాసీం గారు, షేక్ యాసిన్ గారు, రావినూతల మనోహర్ గారు, నల్లమాలపు శ్రీరాములు, షేక్ మౌలాలిగారు, స్వర్ణ స్టీవెన్ సన్, శిఖ అగ్నివేష్, కార్తీక్, పవన్ కుమార్, బైనీడి గుణశేఖర్, కొమ్ము అనిల్, దుర్గాప్రసాద్, మరియు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.