తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం :-
31-03-2026వ తేదీన మానవ హక్కులు & అవినీతి వ్యతిరేక అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు గుండారెడ్డి మల్లికార్జున రెడ్డి గారి ఆదేశాల మేరకు మార్కాపురం జిల్లా నూతన కలెక్టర్ విజయ సునీత గారిని మర్యాద పూర్వకముగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన యం.ఆర్.హ్యూమన్ రైట్స్ అవినీతి వ్యతిరేక అసోసియేషన్ ఏ.పి. రాష్ట్ర చీఫ్ కన్వీనర్ పోలేపల్లి వెంకట లక్ష్మీ నారాయణ, మార్కాపురం జిల్లా చైర్మన్ డాక్టర్ యన్.వి.బి.యల్. కిరణ్ కుమార్, మార్కాపురం మండల ఎగ్జిక్యూటివ్ కమిటీ టి.అల్లూరి యాదవ్ , యర్రగొండపాలెం వైస్ ప్రెసిడెంట్ కోలా శ్రీనివాస్, మార్కాపురం జిల్లా జాయింట్ సెక్రటరి మండ్ల శివప్రసాద్ పాల్గొనడం జరిగినది.