తొలి శుభోదయం కందుకూరు:-
లింగసముద్రం మండలంలో జరిగిన ‘మీ భూమి – మీ హక్కు’ కార్యక్రమంలో పాల్గొని, రైతు సోదరులకు రాష్ట్ర ప్రభుత్వ రాజముద్రతో ఉన్న పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది . రైతుల సంక్షేమమే ధ్యేయంగా, వారికి పూర్తి స్థాయి యాజమాన్య హక్కులు కల్పించాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాము.