తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-

కందుకూరు సబ్ కలెక్టర్ శ్రీ హిమ వంశీ మొగిలిచెర్ల శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరమును దర్శించి.. మహాశివరాత్రి ఏర్పాట్ల గురించి మందిర వ్యవస్థాపక ధర్మకర్త పవని నాగేంద్ర ప్రసాద్ తో చర్చించి..మహా శివరాత్రి నాడు వచ్చే భక్తులకు యే విధమైన అసౌకర్యం కలుగకుండా తీసుకోవలిసిన జాగ్రత్త ల గురించి వివరించారు సబ్ కలెక్టర్ వెంట.. లింగసముద్రం తహసీల్దారు హనుమాయమ్మ లింగసముద్రం ఎస్సై శ్రీ రాంబాబు వున్నారు..

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *