తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి కుమారుడు డాక్టర్ శ్రీ సాయి ప్రజయ్ సేనారెడ్డి వివాహం ఈనెల 12వ తేదీన నెల్లూరులో జరగనుంది. ఆదివారం కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు…. కందుకూరులోని టిడిపి కార్యాలయంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ని కలిసి, పెండ్లిపత్రిక అందజేసి వివాహానికి ఆహ్వానించారు.
మండల పార్టీ అధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులు, క్లస్టర్ మరియు యూనిట్ ఇన్చార్జిలకు కూడా ఆహ్వానం పలికారు.