తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-

సోమవారం శ్రీ గాయత్రి ఒలింపియాడ్ స్కూల్ క్యాంపస్‌లో సైన్స్ ఫేర్ 2026 నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో శ్రీ గాయత్రి ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ డైరెక్టర్ CH. భరద్వాజ్ , మరియు శ్రీ గాయత్రి ఒలింపియాడ్ స్కూల్ హెడ్ మిస్ట్రస్ ఆర్. నీలూకుమారి , ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులు తయారుచేసిన ప్రాజెక్ట్‌లను పరిశీలించారు మరియు విద్యార్థులను ప్రోత్సహించి అభినందనలు తెలిపారు.ఈ సైన్స్ ఫేర్ విద్యార్థుల సృజనాత్మకత, పరిశోధనా నైపుణ్యాలను ప్రదర్శించే ఒక ప్రత్యేక వేదికగా నిలిచింది.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *