తొలి శుభోదయం సింగరాయకొండ:-
గురువారం హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర YSRCP పార్టీ మాజీ మంత్రి వర్యులు, PAC సభ్యులు, కొండేపి నియోజకవర్గం ఇంచార్జి వర్యులు శ్రీ Dr. ఆదిమూలపు సురేష్ ని తన నివాసం లో కలిసి క్రిష్టమస్ శుభాకాంక్షలు తెలియజేసిన సింగరాయకొండ మండల పార్టీ అధ్యక్షులు మసనం వెంకట్రావు వారి సతీమణి (MPTC) మసనంవెంకట్రత్నం గారు