తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:-

ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని బీసీ సింహ గర్జన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ నిర్వహించబడింది. ఈ కార్యక్రమం ముఖ్య అంశం బీసీల అణిచివేతకు స్వస్థి పలికేందుకు మన అధినేత బోడె రామచంద్ర యాదవ్ అన్న బీసీ సింహ గర్జన కార్యక్రమాన్ని చేపట్టారు .ఈ సందర్భంగా “బీసీ సింహ గర్జన” మహాసభ యొక్క ముఖ్య ఎజెండాను నాయకులు వివరించారు:

  • బీసీ రక్షణ చట్టం అమలు చేయాలి
  • విద్య మరియు ఉపాధిలో బీసీలకు 44% రిజర్వేషన్ కల్పించాలి
  • రాజకీయ స్థానాలు పెంచాలి
  • సామాజిక న్యాయం, సమానత్వం సాధించాలి బీసీ హక్కుల పరిరక్షణకు ఐక్యంగా ముందుకు రావాలిబీసీ సింహ గర్జన మహాసభను విజయవంతం చేయాలని, బీసీ సమాజం పెద్ద సంఖ్యలో పాల్గొని ఐక్యతను చాటాలని ప్రజలకు ఈ సందర్భంగా పిలుపునిచాము…ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ కుమ్మర పవన్ భార్గవ్ యాదవ్, కావేటి కృష్ణ యాదవ్ , మిరియం శ్రీకాంత్ , గోకుల్ , బన్నీ , నవీన్ , వెంకటేష్ , జగదీష్ , గౌతం మరియు యువత పాల్గొనాము

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *