తొలి శుభోదయం ఉలవపాడు:-
పెద్ద గ్రామమైన గుడ్లూరులో పారిశుద్ధ్య లోపాన్ని గమనించి… సంక్రాంతి లోపు చెత్త, వ్యర్థాలను తొలగించి వీధులన్నీ పరిశుభ్రం చేయాలని అధికారులను ఆదేశించాను. అదే సందర్భంలో పారిశుధ్యం, చెత్త సేకరణ పై గ్రామస్తులకు, వ్యాపారులకు అవగాహన కల్పించాలని సూచించడం జరిగింది.