తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-

జాతీయ సైన్స్ దినోత్సవ సందర్భంగా ఒంగోలు మండలం కరవ ది గ్రామంలోని వివేకానంద విద్యావిహార్లో సైన్స్ ఎగ్జిబిషన్ పిల్లల ఊహాసక్తికి దర్పణంగా నిలిచింది పిల్లలు చేసిన మోడల్ ప్రాజెక్టు ప్రజలను అబ్బురపరిచాయి ముందుగా గ్రామంలో శాస్త్రవేత్తల ఫోటోలతో ర్యాలీ నిర్వహించారు అనంతరం సైన్స్ ప్రాముఖ్యత గురించి వివరిస్తూ విద్యార్థులు ప్రసంగించారు విద్యార్థులు చేసిన మోడల్స్ విశేషంగా ఆకర్షించాయి పాఠశాల హెచ్ఎంఎన్ రమాదేవి, సైన్సు ఉపాధ్యాయులు రఘు ప్రదీప్ శ్రీనివాసరావు ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు కార్యక్రమంలో పాల్గొన్నారు

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *