తోకి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-

ప్రకాశం జిల్లాలో సింగరాయకొండ మండలంలో ఊళ్ళపాలెం గ్రామానికి చెందిన కూనపరెడ్డి శ్రీనివాసరావు గారి దశదిన కార్యక్రమంలో పాల్గొని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జనసేన పార్టీ కొండపి నియోజకవర్గ సమన్వయకర్త కనపర్తి మనోజ్ కుమార్, సింగరాయకొండ మండల అధ్యక్షులు ఐనాబత్తిన రాజేష్, జరుగుమల్లి మండల అధ్యక్షులు గూడా శశిభూషణ్, కాసుల శ్రీను, కూనపరెడ్డి రంగారావు, అవినాష్, అనుమలశెట్టి కిరణ్ బాబు, పోలిశెట్టి విజయ్ కుమార్, వెంకట్,మిడసల అనిల్ గురువారం జనసేన పార్టీ నాయకులు పాల్గొని నివాళులర్పించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *