తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-

కందుకూరు పట్టణానికి చెందిన ఆర్యవైశ్యులు కోట చిన్నయ్య, రాణి దంపతుల కుమారుడు వెంకట సాయి శ్రీకాంత్, ఆనందలేఖ వివాహం ఇటీవల జరిగింది. ఆ వేడుకకు హాజరుకాలేకపోయిన కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు… మంగళవారం వారి ఇంటికి స్వయంగా వెళ్లి, వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పట్టణ టిడిపి మాజీ అధ్యక్షుడు పిడికిటి వెంకటేశ్వర్లు, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రెసిడెంట్ కోట వెంకట నరసింహం, చక్కా వెంకట కేశవరావు, కోటా కిషోర్ బాబు, కోట చిన్నయ్య, కాకుమాని ప్రవీణ్ కుమార్, కోట సురేంద్ర, గుర్రం పెదఅల్లూరయ్య, గుర్రం చిన్న అల్లూరయ్య, సూరం వెంకటసుబ్బయ్య, గుర్రం వెంకటేశ్వర్లు, మురారిశెట్టి వెంకట సుబ్బారావు, గుర్రం శ్రీను, వెంకట్రావు, కోట శ్రీను, కోట వెంకటేశ్వర్లు, గుర్రం సుధాకర్, కోట లక్ష్మీనరసింహం, సుబ్బారావు, మాధవరావు, సామి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *