తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:-
సింగరాయకొండ మండలం శానంపూడి గ్రామం లోని రైతు సేవ కేంద్రం ద్వారా పాడి రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ ద్వారా 50% సబ్సిడీ తో పాడి రైతులకు పశువులు దాన అందించారు ఈ దాన పశువులకి వాడటం ద్వారా పశువులలో పాల శాతం మరియు పాల ఉత్పతి పెరుగుతాయి అని తెలియచేసారు ఈ కార్యక్రమం లో గ్రామనాయకుడు పులివర్తి లక్ష్మి నారాయణ గ్రామ పాడిరైతులు, రైతుసేవకేంద్రం సిబ్బంది పాల్గొన్నారు